Online Puja Services

ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం

18.117.102.205

ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం | Dwadasa Jyothirlinga Stotram | Lyrics in Telugu


ద్వాదశజ్యోతిర్లింగస్తోత్రం

సౌరాష్ట్రదేశే విశదేఽతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకలావతంసమ్ ।
భక్తప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే ॥ 1॥

శ్రీశైలశృంగే వివిధ ప్రసంగే  శేషాద్రి శృంగేఽపి సదా వసంతమ్ ।
తమర్జునం మల్లికపూర్వమేనం నమామి సంసారసముద్రసేతుమ్ ॥ 2॥

అవంతికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానామ్ ।
అకాలమృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాలమహాసురేశమ్ ॥ 3॥

కావేరికానర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ ।
సదైవమాంధాతృపురే వసంతమోంకారమీశం శివమేకమీడే ॥ 4॥

పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదా వసంతం గిరిజాసమేతమ్ ।
సురాసురారాధితపాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి ॥ 5॥

యామ్యే సదంగే నగరేఽతిరమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగైః ।
సద్భక్తిముక్తిప్రదమీశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే ॥ 6॥

మహాద్రిపార్శ్వే చ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః ।
సురాసురైర్యక్ష మహోరగాఢ్యైః కేదారమీశం శివమేకమీడే ॥ 7॥

సహ్యాద్రిశీర్షే విమలే వసంతం గోదావరితీరపవిత్రదేశే ।
యద్ధర్శనాత్పాతకమాశు నాశం ప్రయాతి తం త్ర్యంబకమీశమీడే ॥ 8॥

సుతామ్రపర్ణీజలరాశియోగే నిబధ్య సేతుం విశిఖైరసంఖ్యైః ।
శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి ॥ 9॥

యం డాకినిశాకినికాసమాజే నిషేవ్యమాణం పిశితాశనైశ్చ ।
సదైవ భీమాదిపదప్రసిద్దం తం శంకరం భక్తహితం నమామి ॥ 10॥

సానందమానందవనే వసంతమానందకందం హతపాపవృందమ్ ।
వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే ॥ 11॥

ఇలాపురే రమ్యవిశాలకేఽస్మిన్ సముల్లసంతం చ జగద్వరేణ్యమ్ ।
వందే మహోదారతరస్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే ॥ 12॥

జ్యోతిర్మయద్వాదశలింగకానాం శివాత్మనాం ప్రోక్తమిదం క్రమేణ ।
స్తోత్రం పఠిత్వా మనుజోఽతిభక్త్యా ఫలం తదాలోక్య నిజం భజేచ్చ ॥

॥ ఇతి శ్రీమద్శంకరాచార్యవిరచితం
ద్వాదశజ్యోతిర్లింగస్తోత్రం సంపూర్ణమ్ ॥

 

dwadasa, dwaadasa, dwadasha, jyothirlinga, stotram,

Quote of the day

God can be realized through all paths. All religions are true. The important thing is to reach the roof. You can reach it by stone stairs or by wooden stairs or by bamboo steps or by a rope. You can also climb up by a bamboo pole.…

__________Ramakrishna